Rayachoti: బోరెడ్డిగారిపల్లిలో నూతన గృహప్రవేశం హాజరైన టీడీపీ నేత

Rayachoti: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో బొజ్జ వెంకటరామిరెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలు. హాజరై శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Aug 2026 2:22 PM IST
Rayachoti
X

Rayachoti: బోరెడ్డిగారిపల్లిలో నూతన గృహప్రవేశం హాజరైన టీడీపీ నేత

Rayachoti: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో బొజ్జ వెంకటరామిరెడ్డి గారి నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ శుభకార్యానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story