Chinnamandem: చిన్నమండెం మండలంలో పాపాయి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం
Chinnamandem: చిన్నమండెం మండలం పడమటికోనలో పాపాయి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ.
Chinnamandem: చిన్నమండెం మండలంలో పాపాయి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం
చిన్నమండెం: చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలోని పాపాయి చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
చెరువు అభివృద్ధితో రైతులకు సాగునీటి వసతులు మెరుగుపడి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని హరితమ్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు ముగిరెడ్డి అప్ప గారితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story




