Rayachoti: నీట్ ఎంబీబీఎస్ స్టేట్ 355వ ర్యాంకర్ భవి కార్తికేయ యాదవ్‌కు అభినందనలు!

Rayachoti: నీట్-ఎంబీబీఎస్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 355వ ర్యాంక్ సాధించిన భవి కార్తికేయ యాదవ్‌ను రాయచోటిలోని మంత్రి కార్యాలయంలో డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అభినందించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 3 Sept 2026 6:00 PM IST
Rayachoti
X

Rayachoti: నీట్ ఎంబీబీఎస్ స్టేట్ 355వ ర్యాంకర్ భవి కార్తికేయ యాదవ్‌కు అభినందనలు!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ఎస్.ఎన్. కాలనీలోని మంత్రి కార్యాలయంలో మాజీ ఎంపీటీసీ విజయభాస్కర్ గారి కుమారుడు భవి కార్తికేయ యాదవ్ నీట్–ఎంబీబీఎస్ స్టేట్ ర్యాంక్‌లో 355వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా భవి కార్తికేయ యాదవ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి, ఉత్తమ వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. భవి కార్తికేయ యాదవ్ సాధించిన ఈ ఘన విజయం కుటుంబానికి, రాయచోటి ప్రాంతానికి గర్వకారణమన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story