Rayachoti: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్ల విక్రయం భాకరాపేట FRO సస్పెండ్!

Rayachoti: భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ సస్పెన్షన్ రూ.50 లక్షల సీజ్డ్ సిగరెట్లను విక్రయించినట్లు విచారణలో నిరూపణ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Sept 2026 1:22 PM IST
Rayachoti
X

Rayachoti: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్ల విక్రయం భాకరాపేట FRO సస్పెండ్!

Rayachoti: భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏడాది క్రితం భాకరాపేట చెక్‌పోస్టు వద్ద రూ.50 లక్షల విలువైన అక్రమ సిగరెట్లను సీజ్ చేసిన ఆయన వాటిని రాయచోటి, ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story