Chinnamandem: బోరెడ్డిగారిపల్లిలో విరుపాక్షమ్మ బోనాల జాతర ఏర్పాట్లు పరిశీలన

Chinnamandem: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో విరుపాక్షమ్మ బోనాల జాతర విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Aug 2026 6:07 PM IST
Chinnamandem
X

Chinnamandem: బోరెడ్డిగారిపల్లిలో విరుపాక్షమ్మ బోనాల జాతర ఏర్పాట్లు పరిశీలన

చిన్నమండెం: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో విరుపాక్షమ్మ బోనాల జాతర సందర్భంగా నిర్వహించనున్న విందు కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు.

భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

విరుపాక్షమ్మ తల్లి ఆశీస్సులతో విందు వేడుకలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story