Rayachoti: సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు!

Rayachoti: అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి పండుగ సెలవు కారణంగా సోమవారం (సెప్టెంబర్ 14) జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 12 Sept 2026 1:51 PM IST
Rayachoti
X

Rayachoti: సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ రద్దు!

Rayachoti: అన్నమయ్య జిల్లా లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం సెప్టెంబర్ 14వ తేదీ న ప్రభుత్వ సెలవు దినం కావడంతో, ఆ రోజు మదనపల్లె లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే 'గ్రీవెన్స్' ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని, అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,.గారు తెలిపారు.

వివిధ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా ఆయన కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI