Visakhapatnam: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన రాక్షసుడు!

Visakhapatnam: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ అధికారి రవీంద్ర.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 March 2026 7:21 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన రాక్షసుడు!

విశాఖ జిల్లా: గాజువాకలో దారుణం జరిగింది. నేవీ అధికారి రవీంద్ర తన భార్య ఇంట్లో లేదని.. ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత ప్రియురాలని అత్యంత కిరాతకంగా రవీంద్ర హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి.. శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టాడు. ఫ్రిజ్‌లో పట్టని శరీర భాగాలను గోని సంచిలో మూటకట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో నేవి ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story