Eluru: పోలవరంలో పెద్దపులి గర్జన.. గోదావరి దాటి వచ్చిన పులి!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తూరు, వాడపల్లి పరిసరాల్లో పెద్దపులి సంచారం. అల్లూరి జిల్లా నుంచి గోదావరి దాటి వచ్చినట్లు అటవీశాఖ గుర్తింపు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 13 April 2026 8:09 AM IST
Eluru
X

Eluru: పోలవరంలో పెద్దపులి గర్జన.. గోదావరి దాటి వచ్చిన పులి!

ఏలూరు జిల్లా: పోలవరంలోకి పెద్దపులి ప్రవేశించింది ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కొత్తూరు వాడపల్లి పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు ఈ పెద్దపులి అల్లూరి జిల్లా మంటూరు నుండి గోదావరి నది దాటి ఏలూరు జిల్లా ప్రవేశించిందని తెలిపారు అటవీ శాఖ అధికారులు అమర్చిన వీడియో ట్రాకర్ ద్వారా గుర్తించామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రులు ఆరు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ మందితో కలిసి గుంపులుగా వెళ్లాలని అవసరమైతే రాత్రి సమయాల్లో బయటకు వెళ్ళకుండా ఉండటమే మంచిది అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మళ్లీ పెద్దపులి రాకతో ప్రజల్లో భయంకరమైన మొదలైంది తమ పశువులపై మళ్లీ దాడి వంటి సంగతులు పునరావడం అవుతాయని ఏజెన్సీలో ఉన్న గిరిజనులు గురవుతున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story