Vizianagaram: సర్పంచ్‌లు, నేతల సమక్షంలో కిమిడి రామ్ మాలిక్ నాయుడు బర్త్ డే!

Vizianagaram: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు సర్పంచ్‌లు, ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 1:28 PM IST
Vizianagaram
X

Vizianagaram: సర్పంచ్‌లు, నేతల సమక్షంలో కిమిడి రామ్ మాలిక్ నాయుడు బర్త్ డే!

Vizianagaram: యువ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నేడు పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుర్రేయవలస సర్పంచ్ సారిక మోహన్ రావు, రాయవలస సర్పంచ్ పనస మణికంఠ, కే. విమలా రాణి, శ్రీ బలగం వెంకట్రావు, శ్రీ దాసరి శివప్రసాద్ రావు, శ్రీ చందు, శ్రీ చల్లా శ్రీరామ్, శ్రీ కోనూరు రమణ, శ్రీ రెడ్డి గోవింద్, శ్రీ సాయి రాజు, శ్రీ లక్ష్మీ నాయుడు తదితరులు మల్లిక్ నాయుడు గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story