Konaseema: అమలాపురంలో వాతావరణం కూల్ ఒక్కసారిగా కురిసిన వాన

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మండుటెండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 1:36 PM IST
Konaseema
X

Konaseema: అమలాపురంలో వాతావరణం కూల్ ఒక్కసారిగా కురిసిన వాన

అంబేద్కర్ కోనసీమ జిల్లా:

అమలాపురం నియోజకవర్గం..

అమలాపురంలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

ఈ రోజు ఉదయం వరకు భానుడు భగభగ మండు ఎండలు..

అమలాపురం కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద ఉరుములతో మేఘాలతో వర్షం..

కోనసీమ జిల్లా కొన్ని ప్రాంతంలో మండుటెండలు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

ఒక్కసారి కురుస్తున్న వర్షం వల్ల ఊపిరి పీల్చుకున్న ప్రజలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story