Mahabubabad: పాలేరు లింక్ కెనాల్ సర్వేపై పోరు.. గార్లలో నేతల అరెస్ట్!
Mahabubabad: గార్ల మండలం దుబ్బగూడెంలో పాలేరు లింక్ కెనాల్ సర్వేను అడ్డుకున్న మున్నేరు జలసాధన కమిటీ. ఉద్రిక్తత నేపథ్యంలో అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు.
Mahabubabad: పాలేరు లింక్ కెనాల్ సర్వేపై పోరు.. గార్లలో నేతల అరెస్ట్!
Mahabubabad: గార్ల మండలం దుబ్బగూడెం గ్రామంలో పాలేరు లింక్ కెనాల్ సర్వేను అడ్డుకోవాలని మున్నేరు జలసాధన కమిటీ పిలుపునిచ్చింది. దానితో ల అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుందని భావించిన పోలీసులు ఎక్కడికి అక్కడ అఖిలపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి ధానాలకు తరలించారు. పోలీసుల నిర్బంతంతో తమకు రావలసిన హక్కులను కాల రాయి లేరని అరెస్టులకు భయపడేది లేదని నాయకులు తేల్చి చెప్తున్నారు.
మా ప్రాంతాన్ని ఎడారిగా మార్చి పాలేరుకు మున్నేరు జలాలను తరలించడాన్ని ఉపసంహరించుకోవాలి నాయకుల డిమాండ్ చేస్తున్నారు.
Next Story


