Huzurabad: అసెంబ్లీ సాక్షిగా కౌశిక్ రెడ్డి డిమాండ్
Huzurabad: హుజూరాబాద్‌లో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
Huzurabad: అసెంబ్లీ సాక్షిగా కౌశిక్ రెడ్డి డిమాండ్
Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గంలోని నిరుపేదల ఇళ్ల సమస్యపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story




