Medak: కొన్యాలలో NSUI ఆవిర్భావ వేడుకలు.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ

Medak: నర్సాపూర్ నియోజకవర్గంలోని కొన్యాల ప్రాథమిక పాఠశాలలో 56వ NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేసిన నాయకులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 4:23 PM IST
Medak
X

Medak: కొన్యాలలో NSUI ఆవిర్భావ వేడుకలు.. విద్యార్థులకు మిఠాయిల పంపిణీ

మెదక్ జిల్లా: నర్సాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 56వ NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన NSUI నాయకులు, విధార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ పంచారు. NSUI నాయకులు ప్రభు లింగం మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించే విధంగా NSUI ముందు వరుసలో ఉండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు యాదుల్, సుధాకర్, కార్తీక్, గణేష్, కిరణ్, స్వాతిక్ మరియు NSUI నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story