Bhimavaram: బాక్సింగ్' పంచ్.. జాతీయ స్థాయి పోటీలకు అదిరే రెస్పాన్స్!
Bhimavaram: భీమవరం ఎస్.ఆర్.కే.ఆర్ కళాశాలలో జాతీయ స్థాయి అమెచ్యూర్ బాక్సింగ్ పోటీలు. సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ కోసం తలపడుతున్న క్రీడాకారులు.
Bhimavaram: బాక్సింగ్' పంచ్.. జాతీయ స్థాయి పోటీలకు అదిరే రెస్పాన్స్!
Bhimavaram: జాతీయస్థాయి అమెచ్యూర్ బాక్సింగ్ పోటీలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాలలో ఉత్సాహంగా జరుగుతున్నాయి.
గోదావరి జిల్లా యువత లో బాక్సింగ్ పట్ల అవగాహన, ఆసక్తి పెంచే లక్ష్యంగా సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నిశాంత్ వర్మ.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తూ, యువతి యువకులను బాక్సింగ్ పోటీలకు సిద్ధం చేస్తానంటున్నారు ప్రశాంత్ వర్మ.
Next Story




