Nalgonda: నల్లగొండలో పూలే 200వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన అడిషనల్ కలెక్టర్
Nalgonda: నల్లగొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Nalgonda: నల్లగొండలో పూలే 200వ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన అడిషనల్ కలెక్టర్
Nalgonda: జ్యోతిరావు పూలేకు ఘన నివాళి సామాజిక విప్లవకారుడు, మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను నల్లగొండ పట్టణం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్ది తో కలిసి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని వారు కొనియాడారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ఆయన చూపిన బాట నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




