Nellore: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే బర్తరఫ్ చేయాలి!

Nellore: వింజమూరులో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు వ్యతిరేకంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 12:37 PM IST
Nellore
X

Nellore: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే బర్తరఫ్ చేయాలి!

నెల్లూరు (వింజమూరు): టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చేస్తున్న అనైతిక కార్యకలాపాలు,ఆయన ఉపయోగిస్తున్న బాష వలన కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతింటుందన్ని ఉదయగిరి నియోజకవర్గం వైయస్సార్ సిపి ఇంచార్జ్ మేకపాటి రాజుగోపాల్ రెడ్డి అన్నారు.ఇంత జరుగుతూ ఉన్న తమకి ఏమి పట్టదు అన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించడం సిగ్గుచేటు.నేడు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని వింజమూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించనా ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన తనయడు యువ నేత మేకపాటి అభినవ్ రెడ్డి,ఈసందర్బంగా మేకపాటి రాజుగోపాల్ రెడ్డి మాట్లాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్టంలో రావణ కష్టంగా మార్చారున్నారు. పరమ పవిత్రమైన టీటీడీ దేవస్థానం చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకొనిఅనైతిక కార్యకలాపాలు చేస్తూ గత ప్రభుత్వం హయాంలో లడ్డులో కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేసిన చైర్మన్ ను ఆపదవి నుండి తప్పించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు కూనం సుధాకరరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story