Karimnagar: జమ్మికుంట సంజీవని ఆలయంలో మున్సిపల్ చైర్మన్ దిలీప్ ప్రత్యేక పూజలు!

Karimnagar: జమ్మికుంట గణేష్ నగర్‌లోని సంజీవని హనుమాన్ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 2 April 2026 5:51 PM IST
Karimnagar
X

Karimnagar: జమ్మికుంట సంజీవని ఆలయంలో మున్సిపల్ చైర్మన్ దిలీప్ ప్రత్యేక పూజలు!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ సంజీవని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారూ అనంతరం ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి మాట్లాడి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి రాము, నేదూరి సమ్మయ్య,చరణ్, సదానందం, సమ్మయ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story