Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం: యువకుడిని చంపి, ఆటోకు కట్టేసిన దుండగులు!
Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో కిరాతక హత్య జరిగింది.
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం: యువకుడిని చంపి, ఆటోకు కట్టేసిన దుండగులు!
సూర్యాపేట (చివ్వెంల): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండాలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడిని దుండగులు మెడకు తాడు బిగించి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోకు కట్టేసి పరారయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story


