Armoor: ఆర్మూర్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. గులాబీ శ్రేణుల నివాళి!
Armoor: ఆర్మూర్‌లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సంబరాలు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు మేరకు మల్లారెడ్డి చెరువు వద్ద బీఆర్ఎస్ నేతల నివాళి.
Armoor: ఆర్మూర్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. గులాబీ శ్రేణుల నివాళి!
ఆర్మూర్ న్యూస్: BRS జిల్లా అధ్యక్షులు మాజీ ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి సూచనల ప్రకారం భారతదేశ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని,భారతదేశంలో ఎక్కువ కాలం (30 ఏళ్లకు పైగా) కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డు సృష్టించారు.దళిత నాయకుడు భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు, హరిత విప్లవంలో కీలక పాత్ర, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసారు బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి.సందర్బంగా మల్ల రెడ్డి చెరువు దగ్గర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బి.అర్.ఎస్.పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్. బి.అర్.ఎస్ పార్టీ కౌన్సెలర్ లు గుంజల పృద్వి, అబ్దుల్ అజిమ్, మహమ్మద్ నయీమ్, డిచ్పల్లి దినేష్, sc సెల్ అధ్యక్షులు జన్నాపల్లి రంజిత్ మండల యువజన అధ్యక్షులు అగ్గు, క్రాంతి వార్డ్ సభ్యులు సుంకరి రవి, తైసీమ్ అహ్మద్, బోడమిడి నర్సన్న, కళ్యాణ్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.




