Malkajgiri: జవహర్ నగర్‌లో ఓపెన్ నాలా పరిశీలించిన జోనల్ కమిషనర్లు!
Malkajgiri: సంతోష్ నగర్, పాపయ్య నగర్‌లలో ఓపెన్ నాలా సమస్య శాశ్వత పరిష్కారానికి జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, సంచిత్ గంగ్వార్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
Malkajgiri: జవహర్ నగర్‌లో ఓపెన్ నాలా పరిశీలించిన జోనల్ కమిషనర్లు!
Malkajgiri: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ పరిధిలో సంతోష్ నగర్, పాపయ్య నగర్ కాలనీ లో జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, సంచిత్ గంగ్వార్, ముందస్తు చర్యలకోసం మరియు ఓపెన్ నాలా సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పర్యటనా చేసారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్ల వినయ్, నాయకులు శ్రీను,బుజ్జి,భాస్కర్,అజయ్,సోమేష్,రమణ తదితరులు పాల్గొన్నారు.
Next Story




