Dharur: బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే

Dharur: ధారూర్ మండల కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 31 Aug 2026 4:33 PM IST
Dharur
X

Dharur: బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే

ధారూర్: ధారూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పాల్గొన్నారు.

అనంతరం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story