Vikarabad: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు
Vikarabad: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాళ్లు ఆత్మీయంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Vikarabad: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసంలో ఘనంగా రాఖీ వేడుకలు
వికారాబాద్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి నివాసంలో BRS పార్టీ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఆత్మీయంగా రాఖీ కట్టి, సోదరభావంతో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అక్కచెల్లెళ్ల ఆత్మీయత… అన్నదమ్ముల అనుబంధం… BRS కుటుంబంలో ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి.
Next Story




