Vikarabad: వికారాబాద్ జిల్లాలో లగచర్ల సురేష్ అక్రమ నిర్బంధం కలకలం!
Vikarabad: వికారాబాద్ జిల్లాలో సీఎం కొడంగల్ పర్యటన నేపథ్యంలో లగచర్ల సురేష్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించగా, బీఆర్ఎస్ లీగల్ సెల్ నిలదీయడంతో వదిలిపెట్టారు.
Vikarabad: వికారాబాద్ జిల్లాలో లగచర్ల సురేష్ అక్రమ నిర్బంధం కలకలం!
Vikarabad: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో మూడు రోజులుగా దారూర్ పోలీస్ స్టేషన్ లో లగచర్ల సురేష్... ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో ఈ నెల 3 న రాత్రి 9 గంటలకు ఎలాంటి నోటీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్న పోలీసులు...సురేష్ దగ్గర నుండి
బలవంతంగా ఫోన్లు లాక్కున్న పోలీసులు... సురేష్ అక్రమ నిర్బంధంపై దారుర్ పీఎస్ కి చేరుకున్న బీ ఆర్ ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ చైతన్య కిరణ్... అక్రమ అరెస్ట్ పై నిలదీయడంతో నీళ్ళు నమిలిన పోలీసులు... పైనుండి ఆదేశాలు ఉన్నాయని మరికాసేపట్లో రిలీజ్ చేస్తామంటున్న పోలీసులు..
Next Story




