Malkajgiri: మల్కాజిగిరి కొత్త సీఐగా విజయ్ కుమార్
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ CIగా ఎస్. విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన CI సత్యనారాయణ EOW విభాగానికి బదిలీ అయ్యారు.
Malkajgiri: మల్కాజిగిరి కొత్త సీఐగా విజయ్ కుమార్
మల్కాజిగిరి:
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.
సి సి ఎస్ నుంచి విజయ్ కుమార్ మల్కాజిగిరి సిఐగా వచ్చారు.ఇక్కడ పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆర్థిక నేరాల విభాగం (ఈ ఓ డబ్ల్యు) కు బదిలీగా వెళ్లారు.
బదిలీగా వెళుతున్న సత్యనారాయణ స్టేషన్ ఎస్ఐలు,కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
బాధ్యతలు తీసుకున్న సీఐ కి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బందితోపాటు పలు పార్టీల నాయకులు,కుల సంఘాల నాయకులు స్టేషన్ కు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు
Next Story




