Hyderabad: రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్న ట్విన్స్ గానవి, గౌరిక్!

Hyderabad: రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్విన్స్ గానవి, గౌరిక్ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా రాఖీ పండుగను జరుపుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 28 Aug 2026 12:56 PM IST
Hyderabad
X

Hyderabad: రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్న ట్విన్స్ గానవి, గౌరిక్!

Hyderabad: రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్విన్స్ ganavi & gaurik కుటుంబ సభ్యుల సమక్షంలో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గానవి తన సోదరుడికి రాఖీ కట్టి, నుదుట తిలకం దిద్దింది.

అనంతరం ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను సంతోషంగా జరుపుకున్న ganavi & gaurik 2026లో రక్షాబంధన్ ఆగస్టు 28న జరుపుకుంటున్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story