Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ హాస్పిటల్‌లో నర్స్ శిరీష అనుమానాస్పద మృతి!

Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న నర్స్ శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 12:05 PM IST
Tukkuguda
X

Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ హాస్పిటల్‌లో నర్స్ శిరీష అనుమానాస్పద మృతి!

Tukkuguda: తుక్కుగూడలో ప్రైమ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో నర్స్ అనుమానాస్పద మృతి. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్స్ శిరీష మృతి. నర్స్ శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు. సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు. శిరీష మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రికి చేరుకున్న శంషాబాద్ డీసీపీ రాజేష్. మృతి వెనుక అసలు కారణమేంటి? పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story