Hyderabad: ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా!
Hyderabad: కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా. రేవంత్ రెడ్డి హాజరు.
Hyderabad: ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా!
Hyderabad: ఇవ్వాళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా.
ఉదయం 11గంటలకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా. మహా ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు మాజీ సీఎం కేసీఆర్ ప్రతి పక్ష నేతగా వెయ్యి రోజులనుండి జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీకి హాజరు కావట్లేదని ఆరోపణ.
కేసీఆర్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ ధర్నా అనంతరం ఇందిరా పార్కు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.
Next Story




