Hyderabad: రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్ మహేష్ బోనాల శుభాకాంక్షలు
Hyderabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ చీఫ్ మహేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Hyderabad: రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్ మహేష్ బోనాల శుభాకాంక్షలు
Hyderabad: తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే మహోన్నత బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
జగదాంబ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ప్రసరించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన పిలుపునిచ్చారు.
Next Story




