Hyderabad: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి వ్యూహం, కౌంటర్‌కు BRS సిద్ధం!
Hyderabad: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, కేసీఆర్ హాజరు కాకపోతే రాజీనామా డిమాండ్‌కు కాంగ్రెస్ ప్లాన్.
Hyderabad: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి వ్యూహం, కౌంటర్‌కు BRS సిద్ధం!
Hyderabad: రేపటి నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం. సభలో పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సీఎల్పీ సమావేశం.
సభలో విపక్షాలను కట్టడి చేయడంతో పాటు ,సభలో అనుసరించాల్సిన వ్యూహం పై దిశా నిర్దేశం చేయనున్న సీఎం.
ఈ సారి వాడి వేడిగా జరగనున్న అసెంబ్లీ సమావేశాలు.
22A,ఫీజు రియంబర్స్మెంట్,ఇందిరమ్మ ఇండ్లు,నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ బకాయిలు అంశంపై సర్కార్ ను నిలదీసేందుకు Brs, బీజేపీ ప్లాన్.
ప్రతి పక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధం. కేసీఆర్ అసెంబ్లీ కి రావాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్. ప్రతి పక్ష నేతగా కేసీఆర్ విఫలం కేసీఆర్ రాజీనామా చేయాలని సభలో డిమాండ్ చేయాలని భావిస్తున్న అధికార కాంగ్రెస్.




