Amanagal: ఆకుతోటపల్లిలో రిపోర్టర్ తండ్రి దశదినకర్మకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!
Amanagal: ఆకుతోటపల్లిలో వార్త రిపోర్టర్ తిరుపతయ్య గౌడ్ తండ్రి కీ.శే పెంటయ్య దశదినకర్మలో టాస్క్ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
Amanagal: ఆకుతోటపల్లిలో రిపోర్టర్ తండ్రి దశదినకర్మకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి!
ఆమనగల్: ఆమనగల్ మండలం, ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన వార్త రిపోర్టర్ వల్లబుదాస్ తిరుపతయ్య గౌడ్ తండ్రి కీ.శే పెంటయ్య దశదినకర్మ కార్యక్రమానికి.. *ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కీ.శే. పెంటయ్య గారి చిత్రపటానికి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో... కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు అర్జున్ రావు,మాజీ సర్పంచ్ ప్రమోద్,రామచంద్రయ్య,రచ్చ శ్రీరాములు,వీరేష్, జగత్ రెడ్డి, రగుమయ్య, వెంకటేష్, బాల్ రామ్, బాలు,శ్రీను రమేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story




