Secunderabad: లష్కర్ బోనాలపై తలసాని సమీక్ష!

Secunderabad: సికింద్రాబాద్ ఆషాఢ మాస లష్కర్ బోనాల ఉత్సవాలపై సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం.

Srikanth, Secunderabad
Published on: 25 July 2026 12:07 PM IST
Secunderabad
X

Secunderabad: లష్కర్ బోనాలపై తలసాని సమీక్ష!

Secunderabad: సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర పై సమీక్షా సమావేశం…

తెలంగాణ ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆషాఢ మాస బోనాల లష్కర్ జాతర ఉత్సవాల పై మాజీ మంత్రి సనత్ నగర్ ఎం ఎల్ ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story