Talakondapally: మాల పోచమ్మ గుడి వద్ద రోడ్డు మరమ్మతులు శేఖర్ పర్యవేక్షణ

Talakondapally: బోనాల పండుగ సందర్భంగా తలకొండపల్లి శ్రీ మాల పోచమ్మ దేవాలయ రోడ్డు మరమ్మతులు, పారిశుధ్య పనులను పర్యవేక్షించిన సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Sept 2026 12:34 PM IST
Talakondapally
X

Talakondapally: మాల పోచమ్మ గుడి వద్ద రోడ్డు మరమ్మతులు శేఖర్ పర్యవేక్షణ

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం సర్పంచుల సంఘం తలకొండపల్లి మండల అధ్యక్షులు సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్

గుడి పరిసరాల్లో అభివృద్ధి పనులు.

శ్రీ శ్రీ మాల పోచమ్మ గుడి దగ్గర రోడ్డు మరమ్మతు పనులతో పాటు పరిశుభ్రత పనులను తలకొండపల్లి గ్రామ సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ ప్రత్యేకంగా చేయించటం,పర్యవేక్షిస్తూ, భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు - భక్తులకు సౌకర్యాలు.

పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధిపై ప్రజలపై ఉండాలని పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ,వార్డ్ సభ్యుడు తుమ్మ నర్సింహా,తుమ్మ లక్ష్మయ్య,వడ్డేమోని నర్సింహా దుగ్గాపురం రవి,తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story