Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ఘనంగా సూర్య భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ!
Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్‌మెట్‌లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆగస్టు 19న సూర్య భగవానుని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.
Malkajgiri: నేరేడ్‌మెట్‌లో ఘనంగా సూర్య భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ!
మల్కాజిగిరి: నేరేడ్మెట్‌లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆగస్టు 19న సూర్య భగవాన్ విగ్రహ ఆవిష్కరణ, ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు.
బుధవారం ఉదయం 7:15 గంటలకు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి స్వామివారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం ప్రత్యేక పూజలు చెయ్యనున్నారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరై సూర్య భగవానుని దర్శించుకుని పూజల్లో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.కార్యక్రమ వివరాలతో కూడిన పాంప్లెట్లను ఇప్పటికే భక్తులకు పంపిణీ చేస్తున్నారు.
Next Story




