Hyderabad: ‘నీజోస్’ హెర్బల్ అండ్ మినరల్ వెల్‌నెస్ డ్రాప్స్ విడుదల!

Hyderabad: స్పెక్ట్రా ఫ్లేవర్స్ సంస్థ ‘నీజోస్’ వెల్‌నెస్ డ్రాప్స్ విడుదల. లీటర్ నీటిలో ఒక మి.గ్రా కలిపితే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగునీరు లభిస్తుందని నంద శ్రీనివాసరావు వెల్లడి.

RAJESH,	WEST ZONE
Published on: 17 Aug 2026 10:38 AM IST
Hyderabad
X

Hyderabad: ‘నీజోస్’ హెర్బల్ అండ్ మినరల్ వెల్‌నెస్ డ్రాప్స్ విడుదల!

Hyderabad: స్పెక్ట్రా ఫ్లేవ‌ర్స్ అండ్ ఎమ‌ల్ష‌న్స్ త‌యారీ సంస్థ‌ నీజోస్ హెర్బ‌ల్ అండ్ మిన‌ర‌ల్ వెల్ నెస్ డ్రాప్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శుద్ది చేసిన ఒక లీట‌ర్ నీటిలో ఒక మిల్లిగ్రామ‌ల నీజోస్ క‌ల‌ప‌డం ద్వారా నీరు స్వ‌చ్చంగా ఉంటుంద‌ని సంస్థ వ్యవస్థాపకులు నంద శ్రీనివాస్ రావు తెలిపారు.

స్వ‌చ్చ‌మైన తాగునీటికి వెల్ నెస్ అంశాన్ని జోడించ‌డం ద్వారా హైడ్రేష‌న్ ను మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంద‌న్నారు .

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story