Kadiri: పత్తిగడ్డలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సిమ్స్ ఆసుపత్రి!

Kadiri: కదిరి మండలం పత్తిగడ్డ గ్రామంలో సిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 31 July 2026 1:51 PM IST
Kadiri
X

Kadiri: పత్తిగడ్డలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సిమ్స్ ఆసుపత్రి!

Kadiri: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ పరిధిలోని పత్తిగడ్డ గ్రామంలో కదిరి సిమ్స్ ఆస్పత్రి ఎండి నిస్సార్ యాసిన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిసార్ యాసీన్ ఖాన్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మారుమూల గ్రామాలకు సైతం సిమ్స్ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కదిరి నియోజకవర్గం పరిసర ప్రాంతాల మారుమూల గ్రామాల్లో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సిమ్స్ వైద్య బృందం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యాధుల నివారణ వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై సిమ్స్ వైద్య బృందం గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కదిరి సిమ్స్ ఎండి నిసార్ యాసిన్ తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story