Bowenpally: మామిడాకులు తెంపుతూ భవనంపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం!
Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మామిడాకులు తెంపుతూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి శ్రీనివాస్ (57) మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Bowenpally: మామిడాకులు తెంపుతూ భవనంపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం!
సికింద్రాబాద్: బోయిన్పల్లి పిఎస్ పరిధిలో మామిడాకులు తెంపుతూ ప్రమాదవశాత్తు భవనం పై నుండి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన 57 ఏళ్ల శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.




