Secunderabad: సీతారాంపురం ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

Secunderabad: సికింద్రాబాద్ సీతారాంపురం సాయిబాబా కాలనీ శివ పంచాయితీ ఆంజనేయ ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Srikanth, Secunderabad
Published on: 15 Sept 2026 3:34 PM IST
Secunderabad
X

Secunderabad: సీతారాంపురం ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

Secunderabad: వినాయక చవితి సందర్భంగా సీతారాంపురం సాయిబాబా కాలనీ శివ పంచాయితీ ఆంజనేయ ఆలయంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో 21 రోజు ప్రత్యేక పూజలు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షుడు సాయిబాబా యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు రోజుకు 300 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆలయ అభివృద్ధి కొరకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని ఆలయ కమిటీ మెంబర్ అధ్యక్షుడు సాయిబాబా యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ మెంబర్స్ విజయరాజ్ ,శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణ, ప్రకాష్, చంద్రమౌళి పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad