Secunderabad: మదర్ థెరిస్సా జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీగణేష్

Secunderabad: భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా తిరుమలగిరి, మొండా మార్కెట్‌లలో ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Srikanth, Secunderabad
Published on: 26 Aug 2026 6:34 PM IST
Secunderabad
X

Secunderabad: మదర్ థెరిస్సా జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్: భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ అదేవిధంగా మొండా మార్కెట్ డివిజన్ లో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story