Secunderabad: కాంగ్రెస్‌లోకి చేరికలు డీసితో పాటు పాల్గొన్న దీపక్ జాన్!
Secunderabad: సనత్‌నగర్ బన్సీలాల్‌పేట్‌లో కాంగ్రెస్‌లో చేరికలు; సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో పార్టీలోకి కొత్త నాయకులు.
Secunderabad: కాంగ్రెస్‌లోకి చేరికలు డీసితో పాటు పాల్గొన్న దీపక్ జాన్!
Secunderabad: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీ లో చేరికలు జరుగుతున్నాయని సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ అన్నారు.. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పెట్ డివిజన్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు దీపక్ జాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు... రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారని... రాబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని దీపక్ జాన్ పిలుపునిచ్చారు... సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దీపక్ జాన్ తో పాటు సనత్ నగర్ ఇంచార్జి కోట నీలిమ పాల్గొన్నారు.. రాబోయే రోజుల్లో పార్టీ ని బలోపేతం చేయడానికి మరిన్ని చేరికలు ఉంటాయని సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ అన్నారు..




