Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో నేషనల్ ఫ్లాగ్స్‌తో భారీ బైక్ ర్యాలీ. ప్రతి ఒక్కరూ ఇంటిపై జెండా ఎగురవేయాలని నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద పిలుపు.
Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ
సికింద్రాబాద్: దేశ ప్రధాని మోదీ పిలుపు తో హర్ ఘర్ తిరంగా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు..కంటోన్మెంట్ కార్డ్ ఎనమిది నుండి వార్డ్ మూడు వరకు జాతీయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆగస్ట్ పడవ తేదీ నుండి పదిహేనోవ తేదీ వరకు దేశంలో దేశం పండగ వాతావరణం నెలకొనడానికి దేశం మొత్తం హర్ ఘర్ తిరంగా పండగ జరుపుకుంటున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు..దేశంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటుకోవాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.
Next Story




