Secunderabad: సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస
Secunderabad: సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొనడంపై నిరసన.
Secunderabad: సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస
సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడంపై ఆగ్రహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన బిఆర్ఎస్ నాయకులు.
ఓడిపోయిన వాళ్లు స్టేజిపై ఎలా ఉంటారని ప్రశ్నించిన నాయకులు. ఒకరినొకరిని నెట్టుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు. ఇరు వర్గాల కార్యకర్తలను బయటకు పంపించిన పోలీసులు.
Next Story




