Balapur : బాలాపూర్ ఎక్స్ రోడ్డులో మిన్నంటిన మే డే వేడుకలు

Balapur : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది.

RAHUL, MEERPET
Published on: 1 May 2026 3:47 PM IST
Balapur
X

Balapur: బాలాపూర్ ఎక్స్ రోడ్డులో మిన్నంటిన మే డే వేడుకలు

బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ x రోడ్డు వద్ద అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సామిడి గోపాల్ రెడ్డి జెండాను ఆవిష్కరించి యావత్ రాష్ట్రం కార్మికులకు కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్మికులు అంటేనే నవనిర్మాణంలో భాగస్వాములు కార్మికులు లేనిది ఏ పని కూడా ముందుకు సాగదని అన్నారు. అన్ని సంఘాల కార్మికులు ఎనిమిది గంటలు పనిచేయాలని ఎక్కడో చికాకులో మొదలైన ప్రస్తావం యావత్ ప్రపంచo నేటికి కూడా గౌరవిస్తూ 8 గంటల పనిచేస్తున్నారు. కార్మికులను హక్కున చేర్చుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.


RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story