Gachibowli: హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్ 4
Gachibowli: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్ 4 ఫినాలే ఘనంగా జరిగింది. అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మొంటానా, రేవంత్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Gachibowli: హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్ 4
గచ్చిబౌలి: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్ 4 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది అభిమానుల సమక్షంలో డీజే సాహిల్ గులాటి, నిఖితా గాంధీ, ఎల్.వి. రేవంత్ తమ ప్రదర్శనలతో అలరించారు. అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మొంటానా భారతదేశంలో తొలిసారి.
ప్రదర్శన ఇచ్చి సందడి చేశారు. గేమింగ్ క్రియేటర్ పాయల్ ధారే నిర్వహించిన లైవ్ గేమింగ్ ఫేస్‌ఆఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతం, గేమింగ్, కళ, సంస్కృతిని మేళవించిన ఈ కార్యక్రమంతో నాలుగు నగరాల రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్ 4కు ఘన ముగింపు లభించింది.
Next Story




