Shabad: షాబాద్‌లో విద్యార్థులకు ఉచిత ఉదయపు అల్పాహారం
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ ప్రభుత్వ పాఠశాలలో అమెజాన్, శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఉదయపు పోషకాహార పంపిణీ.
Shabad: షాబాద్‌లో విద్యార్థులకు ఉచిత ఉదయపు అల్పాహారం
షాబాద్: షాబాద్ మండలం హైతాబాద్ ప్రభుత్వ పాఠశాలలో “(CSR ) కార్యక్రమంలో భాగంగా అమెజాన్ మరియు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సంయుక్తంగా 9,000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉదయ అల్పాహార (మార్నింగ్ న్యూట్రిషన్)” కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన రెడ్డి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తారు.
ఈ కారిక్రమంలో DEO వెంకటేశ్వర్లు, అమెజాన్ మన్నగర్ క్రాంగ్ లేవైస్, తాతజీ ,అన్నపూర్ణ ట్రస్ట్ ఆశిష్ భారత్వజ్,MEO లక్ష్మణ్ ,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, సర్పంచులు శాంతమ్మ యాదయ్య ,ప్రభాకర్ రెడ్డి ,నర్సింలు ,సబితా గోవర్ధన్ రెడ్డి ,నవనీత స్వామి నాయకులు ,విద్యార్థులు పాలుగోన్నారు.
Next Story




