Rangareddy: పడకల్ గ్రామంలో ఆపద్బాంధవుడిగా కాంగ్రెస్ నేత!
Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి డోకూరి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ సునీత ఆర్థిక సాయం అందించారు.
Rangareddy: పడకల్ గ్రామంలో ఆపద్బాంధవుడిగా కాంగ్రెస్ నేత!
Rangareddy: అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహ యం అందించిన మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి........ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామపంచాయతీలో జోగు రామచంద్రయ్య భార్య వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతూన్న విషయం పడకల్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ద్వారా విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రామచంద్రయ్య 5000 రూపాయలు ఆర్థిక సహయం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలని ధైర్య పడొద్దు నేనున్నానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో బూరిగాళ్ల నరసింహ జోగు రామచంద్రయ్య తుళ్ళ తిరుపతి గౌడ్ ఎండి బషీర్ ఎండి గౌస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Next Story




