Amanagallu: కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు జగన్‌కు ఆర్థిక సాయం!

Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చెన్నంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జగన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 3 Aug 2026 11:02 AM IST
Amanagallu
X

Amanagallu: కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు జగన్‌కు ఆర్థిక సాయం!

Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన జగన్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బ్రెయిన్ స్టోక్ తో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆమనగల్ మండలం మాజీ సర్పంచ్ సంగం అధ్యక్షులు శెట్టిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించి తనవంతుగా 10000 ఆర్థిక సాయం అందించారు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story