Qutubullapur: షాపూర్ నగర్ మార్కెట్‌లో జీఎస్టీ, ఎస్‌ఓటీ అధికారుల దాడి
Qutubullapur: షాపూర్ నగర్ కమల్ సేల్స్ కార్పొరేషన్ గోదాముపై జీఎస్టీ, ఎస్‌ఓటీ అధికారుల దాడులు. 25 టన్నుల గోధుమ పిండి స్వాధీనం, జీడిమెట్ల పీఎస్‌లో కేసు.
Qutubullapur: షాపూర్ నగర్ మార్కెట్‌లో జీఎస్టీ, ఎస్‌ఓటీ అధికారుల దాడి
క్కుతుబుల్లాపూర్: షాపూర్ నగర్ మార్కెట్ లో GST అధికారులు మరియు కుత్బుల్లాపూర్ SOT. పోలీసులు దాడి. షాపూర్ నగర్ మార్కెట్ లోని కమల్ సేల్స్ కార్పొరేషన్ గోదాము పై GST అధికారులు మరియు కుత్బుల్లాపూర్ SOT దాడులు.
ఆశీర్వాద్ ఆటా ,గోదుమ పిండి NOT For Sale in Telangana అమ్ముతున్నారని ఆరోపణ తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండి కొడురున్నారని GST అధికారులు.
తెలంగాణ లో అమ్మకూడదని తెలిసి ఇక్కడ అధిక లాభాలతో అమ్ముతున్నారని SOT పోలీసులు దాడి చేసి సుమారు 25 ఇరవై ఐదు టన్నుల గోధుమ పిండి స్వాధీనం చేసుకొన్న అధికారులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు
Next Story




