Quthbullapur: దుండిగల్ తండాలో జెసి పింకేష్ కుమార్ పర్యటన

Quthbullapur: జోన్ దుండిగల్ తండాలో జెసి పింకేష్ కుమార్ పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 6:49 AM IST
Quthbullapur
X

Quthbullapur: దుండిగల్ తండాలో జెసి పింకేష్ కుమార్ పర్యటన

కుత్బుల్లాపూర్: బొమ్మ శ్రీధర్

దుండిగల్ తండా లో జెడ్ సి పర్యటన..

సైబరాబాద్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్ దుండిగల్ సర్కిల్ 59, దుండిగల్ తండా టూ లో జోనల్ కమీషనర్ పింకేష్ కుమార్ పర్యటన తండాలోని రోడ్లు లింక్ రోడ్డు పరిశీలించారు పగిలిన రోడ్లు గుంతల పడ్డ వాటిని వెంటనే శాంక్షన్ చేస్తామ్మన్నారు డిసి తో కలిసి బస్తి రోడ్లు పరిశీలించిన జోనల్ కమిషనర్ వెంటనే ఎస్టిమేట్ వేసి రోడ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అలాగే స్థానిక మాజీ కౌన్సిలర్ శంకర్ చౌహన్ నాయక్ తాండా లో ప్రధాన సమస్యలను జోనల్ కమీషనర్ పింకేష్ కుమార్, దృష్టికి తీసుకెళ్లారు గ్రేవ్ యార్డ్ లో రోడ్డు వాటర్ బోర్ వెయిటింగ్ హాల్ స్నానగదులు లాంటి సౌకర్యాలు కల్పించాలని అలాగే డ్రైనేజీ నీరు అవుట్ లెట్ శాశ్వత పరిష్కారం చూపించాలని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు అలాగే హెచ్ఎంటి మీదుగా తాండా 1 సర్వీస్ రోడ్ వరకు లింక్ రోడ్డు సాంక్షన్ చేయాలని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు తండాలో డ్రైనేజీ పూర్తి అయి సంవత్సరాలు గడుస్తున్న రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే బస్తి రోడ్లు పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ కి కోరారు అందుకు స్పందించిన కమిషనర్ సమస్యలు ఉన్న రోడ

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story