Quthbullapur: HMWS అధికారి మాధవికి BRS నాయకుల వినతిపత్రం
Quthbullapur: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచనలతో HMWS అధికారి మాధవికి వినతిపత్రం ఇచ్చిన BRS నాయకుడు వారాల వినోద్ కుమార్. సమస్యల పరిష్కారానికి హామీ.
Quthbullapur: HMWS అధికారి మాధవికి BRS నాయకుల వినతిపత్రం
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద సూచన మేరకు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో HMWS అధికారి శ్రీమతి మాధవి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
కాలనీలోని తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలపై చర్చించి త్వరగా పరిష్కరిస్తామని HMWS అధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్*,రాజ్ కుమార్ ముదిరాజ్ వేణు* ముదిరాజ్ పాల్గొన్నారు.
Next Story




