Quthbullapur: నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Quthbullapur: కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 7 Aug 2026 5:35 PM IST
Quthbullapur
X

Quthbullapur: నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్: ఈరోజు 131 - కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, జె. విజయ్ గుప్త, పెంటని ఉమామహేశ్వర్, జూలూరి వీరేందర్ గుప్త, దాస్, కనకయ్య, క్రిష్ణ చారి, గంగాధర్, విజయ్, శ్రీధర్, దుర్గా పతి, రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, రాకేష్ జాలిగం, అజయ్, సిద్దులు, నసీరుద్దీన్, నగేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story